Kajal Aggarwal Career Struggles

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ కెరీర్ కష్టాలు.. హిట్ సినిమా కోసం ఎదురుచూపు!!

Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన కాజల్, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేకపోవడంతో ఆమె అభిమానులు కూడా నిరాశకు గురవుతున్నారు. Kajal Aggarwal Career Struggles గత మూడేళ్లుగా కాజల్ కెరీర్ ఒడిదుడుకుల్లో సాగుతోంది. ‘ఆచార్య’ సినిమాతో ఆమెకు బ్యాడ్ లక్ స్టార్ట్ అయిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్రను తొలగించడం…

Read More