Kalki 2 Script Completed Nag Ashwin

Kalki 2 Script: ప్రభాస్ ఫ్యాన్స్ లో ఖుషి నింపిన కల్కి దర్శకుడు.. విషయం ఏంటంటే?

Kalki 2 Script: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న “కల్కి 2898 ఎడి” చిత్రం యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ సారథ్యంలో రూపొందింది. ఈ సైఫై మైథలాజికల్ డ్రామా భారతీయ సినిమా దగ్గర మరో మైల్‌స్టోన్‌గా నిలిచింది. ఈ గ్రాండ్ విజువల్ వండర్ సీక్వెల్‌పై సినీ ప్రేక్షకులు భారీగా ఆసక్తి చూపిస్తుండగా, మేకర్స్ ఈ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను పంచుకున్నారు, ఇది అభిమానులను…

Read More