Prabhas Kalki 2: కమల్ తో మొదలుపెట్టనున్న నాగ్ అశ్విన్.. కల్కి 2 కి సరికొత్త టైటిల్!!
Prabhas Kalki 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి, రికార్డులు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన అనంతరం, ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు, కల్కి 2 చిత్రంపై కొత్త అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి. Prabhas Kalki 2 film shooting starts కల్కి 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యి, జూన్ మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం….