
Kamal Haasan: ఆ హీరోను కెరీర్ నాశనం చేసిన కమల్ హాసన్.. కారణం ఆమెనా.?
Kamal Haasan: పాన్ ఇండియా అనే పదం రాకముందే పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది కమల్ హాసన్.. దశావతారం సినిమాలో పది అవతారాల్లో ఏవిధంగా ఆయన నటించారో , సినిమాల్లో కూడా ఎలాంటి క్యారెక్టర్ అయినా అలవోకగా చేసే నటుడు. అలాంటి కమల్ హాసన్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, ఒడిస్సా, హిందీ, ఇలా అన్ని భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నారు..ఎలాంటి పాత్ర అయినా…