Mani Ratnam Plans Small Budget Film

Mani Ratnam: స్పీడ్ పెంచుతున్న మణిరత్నం.. కమల్ సినిమా కి ముందే మరోటి!!

Mani Ratnam: ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం కమల్ హాసన్‌తో కలిసి రూపొందిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం జూన్ 5, 2025న విడుదల కానుంది. కమల్ హాసన్ ముఖ్య పాత్రలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, మణిరత్నం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Mani Ratnam Plans Small Budget Film ‘థగ్ లైఫ్’…

Read More