Kamal Haasan: మొదటి భార్యకు భరణం ఇచ్చి భారీగా నష్టపోయా.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్..?
Kamal Haasan: కమలహాసన్ ఇండియన్ చిత్ర పరిశ్రమల్లో ఈయన తెలియని వారు ఉండరు. పాన్ ఇండియా సినిమాలు రాకముందే పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు. కేవలం హీరో గానే కాకుండా దర్శకుడిగా, డాన్సర్ గా ఇలా అన్ని కోణాల్లో ఆయన రాణిస్తున్నారు. అలాంటి కమలహాసన్ సినీ పరిశ్రమలో ఎంతో పేరు తెచ్చుకున్నా కానీ తన సొంత లైఫ్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వాణి గణపతి తో ఆయన విడిపోయిన తర్వాత అనేక…