Kane Williamson Breaks Virat Kohli's Record

Kohli: కోహ్లీకి దెబ్బేసిన కేన్ మామ..!

Kohli: పాకిస్తాన్ లో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియంసన్ అజేయంగా 133 పరుగులు చేసి చరిత్ర తిరగ రాశారు. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన రెండవ మ్యాచ్ లో ఈ అద్భుతమైన ప్రదర్శనతో బ్లాక్ క్యాప్స్ 305 పరుగుల లక్ష్యాన్ని చేదించింది. 14వ వన్డే సెంచరీ సాధించిన విలియంసన్ డెవాన్ కాన్వేతో కలిసి 187 పరుగులు భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ రికార్డ్ ను బీట్ చేశాడు….

Read More