Kangana Ranaut: ఆ హీరోతో ఎఫైర్ నిజమే.. పెళ్ళైనా కూడా 6 నెలలు నా వెనుక పడ్డాడు..?
Kangana Ranaut: బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు. అందులో మంచి పేరుతో దూసుకుపోతున్న హీరోయిన్ కంగనా రనౌత్.. ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఈమెకు ఉన్నది. ఇలాంటి కంగన గురించి ఎవరు తప్పుగా మాట్లాడిన వారికి వెంటనే బదిలిస్తూ ఉంటుంది.. అలాంటి ఈమె తాజాగా నటించిన చిత్రం అద్భుతంగా వసూళ్లు సాధిస్తుంది.. ఈ క్రమంలోనే ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి ఒక వీడియో నెట్టింటా చక్కర్లు కొడుతోంది. Kangana Ranaut:…