Kanguva Nominated for Oscar: అట్టర్ ఫ్లాప్ సినిమా కి ఆస్కార్ నామినేషన్.. కోలీవుడ్ కి ప్రత్యేకం!!
Kanguva Nominated for Oscar: సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం పెద్దగా విజయం సాధించకపోయినా ఆస్కార్ అవార్డులకు నామినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా, ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించడం సినిమా ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన విషయంగా మారింది. సూర్య, కోలీవుడ్‌లో స్టార్ హీరో. ఆయన తన విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటాడు. Kanguva Nominated for Oscar Despite Failure అలా కంగువా…