
RCB Twitter Post: వివాదంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఫైర్ అవుతున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్!!
RCB Twitter Post: ఐపీఎల్ మెగా వేలం తరువాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఒక వివాదంలో చిక్కుకుంది. ఆర్‌సీబీ అక్టోబర్ 2024లో X (ట్విట్టర్)లో ఖాతాను ప్రారంభించడం వివాదాస్పదమైంది. ఈ ఖాతాలో కేవలం ఐదు పోస్ట్‌లు మాత్రమే ఉన్నప్పటికీ, కన్నడ అభిమానులు తీవ్రంగా నిరసన తెలిపారు. Kannada Fans React to RCB Twitter Post ఆర్‌సీబీ బెంగళూరు జట్టు కావడంతో, ఆ ప్రాంతంలోని అభిమానులు తమ భాష అయిన కన్నడకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్…