Differences between Yash and Radhika

Yash: యష్ రాధికల మధ్య విభేదాలు.. 10 రోజులైనా ఇంటికి వెళ్లకుండా షూటింగ్లోనే..?

Yash: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు స్టార్ స్టేటస్ అనేది ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు.. ఓవర్ నైట్ లోనే ఎంతోమంది స్టార్లుగా మారతారు. కొంతమంది కింద పడిపోతారు.. అలా ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారారు హీరో యష్.. అంతకు ముందు ఈయన పేరు పెద్దగా తెలిసి ఉండేది కాదు.. ఎప్పుడైతే ఈయన కేజీఎఫ్ సినిమాలో నటించారో అప్పటినుంచి యష్ అంటే దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.. గోల్డ్ తవ్వకాల బ్యాక్…

Read More