
Manchu Vishnu: మంచు విష్ణుతో భార్య గొడవలు.. నాకు విడాకులిచ్చి వేరే అమ్మాయిని చేసుకో అంటూ..?
Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు.. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి రాణిస్తున్నారు.. కానీ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ నటులంతా స్టార్డం మాత్రం తెచ్చుకోలేకపోయారు. ఒక్క హిట్టు గట్టిగా పడితే చాలు కెరియర్ లో దూసుకుపోవచ్చనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే మంచు లక్ష్మి తెలుగు సినిమా ఇండస్ట్రీ ని వదిలి హిందీ ఇండస్ట్రీ వైపు…