Kannappa: ప్రభాస్ చేయాల్సిన కన్నప్ప.. మంచు విష్ణు చేతికి ఎలా వచ్చిందంటే.?
Kannappa: మంచు విష్ణు నా డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పని చాలా రోజుల నుండి ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే ఈ సినిమాకి 200 కోట్లు ఖర్చు పెడుతూ భారీ తారగాణాన్ని ఇందులో తీసుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మొదలు మలయాళం నటుడు మోహన్ లాల్, మోహన్ బాబు,ప్రభాస్,నయనతార,కాజల్, శరత్ కుమార్ వంటి ఎంతోమంది నటీనటులు ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఈ సినిమాలో కన్నప్ప పాత్రలో మంచు విష్ణు కనిపించబోతున్నారు. అయితే అలాంటి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్…