
Kantara 2 Oscar: ఆస్కార్ పై ఫోకస్ పెట్టిన రిషబ్.. 500 మంది టీమ్ తో కాంతార 2!!
Kantara 2 Oscar: “నాటు నాటు” పాట ఆస్కార్ విజయం సాధించిన తర్వాత, భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెంచుకుంది. RRR టీమ్ లాస్ ఏంజిల్స్ వేదికపై సందడి చేసినప్పటి నుంచి టాలీవుడ్, శాండిల్ వుడ్ నుంచి ఆస్కార్ కలల్ని అంచనా వేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ జాబితాలో “కంగువ” ముందున్నా, ఆస్కార్ రేసులో చివరి వరకు పోటీ చేయలేకపోయింది. కానీ “కాంతార” మాత్రం తన రెండో పార్ట్‌తో ఆస్కార్ గోల్డ్ ఫోకస్ పెట్టింది. Kantara 2…