
Kareena Kapoor: వాళ్లు ఒప్పుకోవడం లేదు.. అందుకే సె** తగ్గించా..?
Kareena Kapoor: కరీనాకపూర్ ఒకప్పుడు హాట్ హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. భారతీయులు దాన్ని మరోలా అర్థం చేసుకుంటున్నారు.అందుకే శృంగార సన్నివేశాలు తగ్గించాను అంటూ కరీనాకపూర్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. Kareena Kapoor shocking comments on that seens కరీనాకపూర్ మాట్లాడుతూ.. భారతీయులు శృంగారాన్ని ఇంకా ఓపెన్ గా చెప్పుకోవడానికి అంతగా ఇష్టపడరు. కానీ పాశ్చాత్య…