Kareena: సైఫ్ పై కత్తి దాడి కరీనా ఏం చేస్తుంది.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్.?
Kareena: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై తాజాగా ఒక దుండగుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన సైఫ్ అలీ ఖాన్ ను వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించారు దీంతో ఆయన ప్రాణాలు నిలబడ్డాయి.. అయితే సైఫ్ అలీఖాన్ పై ఎప్పుడైతే దాడి జరిగిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి. Star Heroine shocking comments on Kareena దీంతో…