Karishma Kapoor Shocking comments

Karishma Kapoor: డబ్బు కోసం ఫ్రెండ్స్ పక్కలోకి వెళ్ళమన్నాడు.. అభిషేక్ బచ్చన్ లవర్ సంచలనం..?

Karishma Kapoor: కరిష్మా కపూర్.. ఒకప్పుడు యువకులకు కలల రాకుమారిగా డ్రీమ్ గర్ల్ గా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పటి జనరేషన్ వారికి ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ 90’s జనరేషన్ కి మాత్రం కరిష్మా కపూర్ సుపరిచితురాలు. ఇక కరిష్మా కపూర్ బాలీవుడ్ నటి అయినప్పటికీ సౌత్ లో కూడా పేరు తెచ్చుకుంది. అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అభిషేక్ బచ్చన్ కి భార్యగా అమితాబ్ బచ్చన్ ఇంటికి కోడలుగా వెళ్లాల్సి ఉండేది….

Read More