
Karthi Injured: ఆసుపత్రిలో చేరిన కార్తీ.. ‘సర్దార్ 2’ షూటింగ్లో గాయం.. ఇక సినిమాలకు నో!!
Karthi Injured: తమిళ నటుడు కార్తీ ‘సర్దార్ 2’ సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటకలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, ఒక ప్రమాదవశాత్తు ఆయన కాలికి గాయమైంది. చిత్రబృందం వెంటనే స్పందించి, ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించింది. వైద్యుల పరిశీలన అనంతరం, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. అయితే, పూర్తిగా కోలుకోవడానికి ఆయనకు కనీసం వారం రోజులు విశ్రాంతి అవసరమని సూచించారు. Karthi Injured During Sardar 2 Shooting కార్తీ గాయం కారణంగా ‘సర్దార్…