
Tamannaah: భర్తతో ఎఫైర్ పెట్టుకుందని తమన్నా ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన హీరో భార్య.?
Tamannaah: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య కాస్త క్లోజ్ నెస్ పెరిగింది అంటే తప్పనిసరిగా వారి మధ్య ఏదో జరుగుతుందని భావిస్తూ ఉంటారు.. కొంతమంది వ్యక్తులు ఏకంగా వారి మధ్య లవ్ ఉంది, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్ని వార్తలు క్రియేట్ చేస్తారు. అయితే పెళ్లి కానీ హీరో హీరోయిన్ల మధ్య ఇలాంటివి రాస్తే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు కానీ, పెళ్లయిన వారిపై కూడా ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తే వారి సంసార జీవితంలో…