
Sridevi: శ్రీదేవి ఆ హీరోయిన్ల మీద కుళ్ళుతో అంతటి దారుణానికి ఒడిగట్టిందా.?
Sridevi: బాలీవుడ్ నటి శ్రీదేవి అంటే దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. పాన్ ఇండియా అనే చిత్రాలు పరిచయం కాకముందే ఈమె పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. బాలనటిగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తాను చనిపోయే వరకు నటనను మరువలేదు.. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, ఇండస్ట్రీలలో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది.. ఆమెకు 50 సంవత్సరాల వయస్సు దాటినా కానీ 20 ఏళ్ల అమ్మాయిలా కనిపించడమే శ్రీదేవి స్పెషల్…..