
Kavati Manohar Naidu: వైసీపీకి షాక్…గుంటూరు నగర మేయర్ రాజీనామా ?
Kavati Manohar Naidu: వైసీపీకి షాక్…గుంటూరు నగర మేయర్ రాజీనామా చేయడం జరిగింది. తాజాగా మేయర్ పదవికి రాజీనామా చేశారు కావటి మనోహర్ నాయుడు. నగర కమిషనర్ తీరుకు నిరసనగా కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తునట్లు ప్రకటన చేశారు కావటి మనోహర్ నాయుడు. 2021లో గుంటూరు మేయర్ గా ఎన్నికైన మనోహర్ నాయుడు… పదవి పూర్తికాక ముందే… గుంటూరు నగర మేయర్ రాజీనామా చేయడం జరిగింది….