kavya

Abhishek Sharma: అతని వల్ల ఫుల్ జోష్ లో ఉన్న కావ్య పాప ?

Abhishek Sharma: ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టి20 అంతర్జాతీయ మ్యాచ్ లో అభిషేక్ శర్మ తన మరపురాని ఇన్నింగ్స్ లలో ఒకటిగా ఆడాడు. 24 ఏళ్ల అభిషేక్ శర్మ టి20 అంతర్జాతీయ కెరీర్ లో రెండో సెంచరీ పూర్తి చేసి కేవలం 50 బంతుల్లో 135 పరుగులు చేశాడు. అతను ఆరంభం నుంచి తుఫాన్ రీతిలో బ్యాటింగ్ చేశాడు. మైదానం చుట్టూ ఫోర్లు, సిక్సర్లు బాధాడు. kavya papa fulll happy with…

Read More