KCR Criticizes Congress: కేసీఆర్ ఆగ్రహం.. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పథకాలు గంగలో కలిశాయా?
KCR Criticizes Congress: తెలంగాణ రాష్ట్రంలో పథకాల అమలు పూర్తిగా స్థంభించిపోయిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మోసం చేసిందని మండిపడ్డారు. తమ హయాంలో రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఎప్పటికప్పుడు అమలు చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరోనా సమయంలో కూడా రైతులకు మద్దతుగా రైతుబంధును కొనసాగించామని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగ్గా…