Keerthy Chawla: పెళ్లి తర్వాత ఆ పనికి భయపడి పెళ్లికి దూరంగా ఉన్న ఎన్టీఆర్ హీరోయిన్..?
Keerthy Chawla: సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో ఫెయిడ్ అవుట్ అయిపోయాక పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అవుతారు.ఆ తర్వాత పిల్లలు పుట్టాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారు.కానీ ఎన్టీఆర్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ మాత్రం పెళ్లి తర్వాత చేసే ఆ పనికి భయపడి పూర్తిగా పెళ్లికి దూరమైందట.. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే కీర్తి చావ్లా..జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది మూవీలో కీర్తి చావ్లా…