Viral Photos Of Keerthy Suresh: సంగీత్ లో మెరిసిన కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న ఫోటోలు!!

Viral Photos Of Keerthy Suresh: కీర్తి సురేష్ తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులను ఉర్రుతలూగించారు. ఈ ఫోటోలు తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుటుంబ సభ్యులతో కలసి కీర్తి మరియు ఆమె భర్త ఆనందంగా నృత్యం చేస్తూ, పండుగ వాతావరణాన్ని నింపారు. ఈ ఫోటోలు కుటుంబ సభ్యుల సాన్నిహిత్యాన్ని హైలైట్ చేయడమే కాకుండా, సాంప్రదాయాలతో కూడిన వేడుకను ప్రతిబింబించాయి. అలాగేఅభిమానుల హృదయాలను తాకాయి. Viral Sangeet Photos…

Read More