Keerthy Suresh: పెళ్ళైన 2 నెలలకే కీర్తి సురేష్ వల్ల టార్చర్ అనుభవిస్తున్న ఆంటోనీ..?
Keerthy Suresh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు. వీరందరిలోకెల్లా మంచి పేరు సంపాదించుకొని దూసుకుపోతున్నటువంటి హీరోయిన్ కీర్తి సురేష్. ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ఫ్లాప్లే ఉన్నప్పటికీ ఆమెను ఆఫర్లు వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయి. అలాంటి కీర్తి సురేష్ లైఫ్ మహానటి సినిమా తర్వాత చాలా మారిపోయిందని చెప్పవచ్చు. మహానటికి ముందు ఒక లెక్క మహానటి తర్వాత మరో లెక్క అనే విధంగా, ఆ ఒక్క సినిమాతోనే ఆమె తన…