
Keerthy Suresh: భర్తని అవమానించిన కీర్తి సురేష్.. పెళ్లయిన 2 నెలలకే గొడవలా.?
Keerthy Suresh: సాధారణంగా సినీ తారలు పెళ్లి చేసుకుంటే తాళిబొట్టును మెడలో వేసుకోరు.. ఎందుకంటే వాళ్లు మోడరన్ గా జీవించాలి కాబట్టి తాళిబొట్టు అనే పదానికి ఎక్కువగా వ్యాల్యూ ఇవ్వరు. కానీ ఇండస్ట్రీలో మోడ్రన్ హీరోయిన్ గా పేరు పొందిన కీర్తి సురేష్ మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తించింది. ఆమె పెళ్లి చేసుకొని ఎంతటి మోడ్రన్ డ్రెస్ వేసిన కానీ తాళిబొట్టు మెడలో నుంచి తీయలేదు.. ఆమె తాళిబొట్టు వేసుకొని పలు షోలలో పాల్గొనడంతో సోషల్ మీడియాలో…