Keerthy Suresh Baby Bump: పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్.. కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ ఫోటోలు వైరల్!!
Keerthy Suresh Baby Bump: తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమలలో ప్రముఖ నటిగా ఉన్న కీర్తి సురేష్ ఇటీవల తన బాల్య స్నేహితుడు ఆంటోనీ టాటిల్‌తో గోవాలో వైభవంగా వివాహం జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మరియు కొద్ది మంది సినీ ప్రముఖుల మధ్య జరిగిన ఈ వేడుక అత్యంత ప్రత్యేకంగా నిలిచింది. అభిమానులు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు ఈ వేడుకకు మరింత గ్లామర్ ను జోడించాయి. అయితే సోషల్ మీడియాలో కీర్తి గురించి వస్తున్న కొన్ని…