Keerthy Suresh and Anthony Viral Photos

Keerthy Suresh and Anthony: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ ను మరింతగా పెంచుతున్న కీర్తి సురేష్!!

Keerthy Suresh and Anthony: కీర్తి సురేష్ హిట్టు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా “మహానటి” సినిమా తర్వాత ఆమెకు డెడికేటెడ్ ఫ్యాన్ బేస్ భారీగా ఏర్పడింది. సినిమా విజయం , పరాజయం ఎలా ఉన్నా, కీర్తి తన పాత్రలకు పూర్తి న్యాయం చేస్తుంది. ప్రస్తుతం గ్లామర్ డోస్ పెంచుతూ తన కెరీర్‌ను కొత్త దిశలో తీర్చిదిద్దుతోంది. Keerthy Suresh and Anthony Viral Photos అందుకు “బేబీ జాన్”…

Read More