Keerthy Suresh Thali Look: తాళిబొట్టుతో ప్రమోషన్స్ లో కీర్తి సురేష్.. హాట్ హాట్ గా మెరిసిపోతూ!!
Keerthy Suresh Thali Look: ‘మహానటి’ కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోని తాటిల్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో విడివిడిగా వివాహం చేసుకోవడం ఈ జంటను ప్రత్యేకంగా నిలిపింది. వారి పెళ్లి వేడుకలు, సంప్రదాయాలకు అనుగుణంగా జరగగా, సోషల్ మీడియాలో అభిమానుల ప్రశంసలను పొందాయి. పెళ్లి తర్వాత కూడా కీర్తి తన జీవితంలో ముందుకు సాగుతూ తన సినిమాల ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. Viral Keerthy Suresh Thali Look…