Keerthy Suresh: బంగారంతో పెళ్లి చీర నేయించుకున్న కీర్తి సురేష్ ..ఏకంగా 405 గంటలు..?
Keerthy Suresh: గత వారం రోజులుగా గోవాలో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ నిన్న అంటే ఆదివారం క్రిస్టియన్ పద్ధతిలో మరోసారి ఆంటోని తట్టిల్ ని క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వైట్ కలర్ ఫ్రాక్ వేసుకొని పెళ్లి చేసుకుంది. ఇక అంతకుముందే అంటే డిసెంబర్ 12న హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లాడింది.ఇక ఈ పెళ్లిలో తెలుగుదనం ఉట్టిపడేలా కీర్తి సురేష్ కాంచీపురం పట్టుచీరలో మెరిసింది. Keerthy Suresh who weaved a wedding saree…