
Keshineni Nani: కేశినేని నాని రీ ఎంట్రీ.. టీడీపీ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తున వార్త!!
Keshineni Nani: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కొన్ని నెలల తరువాత, ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆయన తన సన్నిహితులతో సమావేశాలు నిర్వహించినట్టు టాక్ వినిపించింది. కొన్ని మీడియా సంస్థలు ఈ ప్రచారానికి తమ వంతు సహకారం ఇచ్చాయి, అలాగే కేశినేని నాని బీజేపీలో చేరబోతున్నారని పేర్కొన్నాయి. Keshineni Nani political re-entry news ఈ వార్తలపై కేశినేని నాని తన…