Rashmika: రష్మిక ముందు బన్నీ అసహ్యంగా ఉంటాడు..?
Rashmika: వైసిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి తాజాగా మీడియా ముందు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.ముఖ్యంగా ఈయన చేసిన కామెంట్స్ స్టార్ హీరోల అభిమానులను తెగ హర్ట్ చేశాయి. అయితే కేతిరెడ్డిని కొంతమంది జర్నలిస్టు సంధ్య థియేటర్ తొక్కిసాలాట గురించి స్పందించమని అడగగా..ఈ ఘటనకు అసలైన బాధ్యుడు బన్నీ కాదు రష్మిక మందన్నా. Bunny is ugly in front of Rashmika రష్మిక వల్ల తొక్కిసలాట జరిగింది….