Kollywood: వెయ్యి కోట్లు కొట్టడం కోలీవుడ్ కి కలేనా?
Kollywood: కోలీవుడ్ లో ఇప్పటివరకు వెయ్యి కోట్లు అందుకున్న సినిమా రానే లేదని చెప్పాలి. తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమల్లో ఇలాంటి సినిమా వస్తుంటే ఇక్కడ మాత్రం ఒక్క సినిమా మాత్రం రాలేదు. అందుకే కేజీఎఫ్ సినిమా నేపథ్యాన్ని ఎంచుకుని తన అదృష్టాన్ని పరిక్షిచుకుంటుంది. యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమా భారతీయ చలనచిత్ర రంగంలో సంచలన విజయం సాధించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (Kolar Gold Fields) నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను ఆ…