Khaidi 2 cast includes Rajisha Vijayan

Khaidi 2 cast: ఖైదీ2 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన లోకేష్ కనకరాజన్!!

Khaidi 2 cast: తెలుగు సినిమా లో మంచి గుర్తింపు ఉన్న తమిళ హీరో కార్తీ, ఆ మధ్య విడుదలైన “ఖైదీ” సినిమా ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసిన ఈ చిత్రం అతనికి మంచి బ్రేక్ వచ్చింది. “ఖైదీ” సినిమా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన పొందిన తర్వాత, ఈ సినిమాకు సీక్వెల్ ను తీసుకోవాలని అనుకున్నాడు. Khaidi 2 cast includes Rajisha Vijayan ఈ సీక్వెల్ పై ఇప్పుడు…

Read More