Remuneration of the actors in Game Changer

Game Changer: గేమ్ ఛేంజర్ లోని నటినటుల రెమ్యూనరేషన్.. చరణ్ కి అంత తక్కువా..?

Game Changer: 450 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పటికే విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది యావరేజ్ అంటే మరి కొంతమంది సూపర్ అంటున్నారు. కానీ బ్లాక్ బస్టర్ అనేలా సినిమా లేదని తెలుస్తోంది. ఓవైపు యాంటీ ఫ్యాన్స్ సినిమా పోయింది దరిద్రం లాగా తీశాడు అని అంటే మెగా ఫ్యాన్స్ ఏమో పర్లేదు అనేలా కామెంట్స్ చేస్తున్నారు. Remuneration of the actors in Game Changer ఏది…

Read More