
Salman Khan: 15 ఏళ్ల అమ్మాయితో ఫామ్ హౌస్ లో సల్మాన్.. 3 రోజులు వదల్లేదంటూ హీరో కూతురు సంచలనం..?
Salman Khan: స్టార్ హీరో కూతురు తాజాగా సల్మాన్ ఖాన్ గురించి సంచలన విషయం బహిరంగంగానే చెప్పేసింది.అయితే ఈ హీరో కూతురు మాట్లాడిన మాటలు పట్ల చాలామంది నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతకీ ఆ హీరో కూతురు ఎవరయ్యా అంటే కన్నడ స్టార్ నటుడు కూతురు శాన్వి.. సుదీప్ కూతురు శాన్వి తాజాగా జినాల్ మోడీ అనే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ గురించి చెప్పుకొచ్చింది. Star Hero Daughter sensational comments…