Vijay Deverakonda kill movie director

Vijay Deverakonda: బాలీవుడ్‌లో పంబ రేపబోతున్న విజయ్ దేవరకొండ.. ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో సినిమా?

Vijay Deverakonda: టాలెంటెడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ వేసవిలో “కింగ్డమ్” (Kingdom) సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan), రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola) దర్శకత్వంలో రెండు సినిమాలు చేయనున్నారు. అంతేకాదు, కరణ్ జోహార్ (Karan Johar) నిర్మాణంలో నిఖిల్ నగేష్ భట్ (Nikhil Nagesh Bhatt) డైరెక్షన్‌లో ఓ హిందీ సినిమా కూడా అంగీకరించారు. Vijay Deverakonda Bollywood…

Read More