Kisan Diwas Farmer Day: ఘనంగా చౌదరీ చరణ్ సింగ్ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన ప్రధాని మోడీ!!
Kisan Diwas Farmer Day: 2024 డిసెంబర్ 23వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధానమంత్రి ఛౌదరీ చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. పేదలకి మరియు రైతులకి నిజమైన మిత్రుడిగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ, మోదీ ఆయన్ను స్మరించుకున్నారు. ఆయన తన దేశానికి చేసిన సేవలు ఇప్పటికీ మనసులను ప్రేరేపిస్తూ కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు. PM Modi pays tribute to Charan Singh on Kisan Diwas…