Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి ఉపయోగించిన మూడో కత్తిని కనిపెట్టిన ముంబై పోలీసులు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి రీసెంట్‌గా దేశవ్యాప్తంగా షాక్ ను కలిగించింది. ఈ దాడిలో, అతనిపై 2.5 అంగుళాల పొడవు గల కత్తితో దాడి జరిగిందని సమాచారం. దాడి తరువాత, కత్తి నుండి ఒక భాగం సైఫ్ శరీరంలో మిగిలిపోయింది. ఈ ఎంబెడెడ్ ఫ్రాగ్మెంట్ ను తొలగించడానికి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సను నిర్వహించారు. ముంబై పోలీసులు ఈ దాడి కేసులో గాలింపు ప్రారంభించారు, మరిన్ని అంగుళాల భాగాన్ని బాంద్రా సరస్సు నుండి…

Read More