
Kodali Nani: లిక్కర్ స్కాండల్ కేసులో కొడాలి నాని కి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి ఏపీ పోలీసులు!!
Kodali Nani: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత కొడాలి నాని ప్రస్తుతం చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గుడివాడ పోలీసులు ఆయన అనుచరులు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్ల శ్రీనివాస్‌లకు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈ ఆరోపణలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులను విచారణకు ఆదేశించింది. Former Minister Kodali Nani Faces Legal Issues ఈ కేసుతో…