
Virat Kohli: బెంగళూరుకు బిగ్ షాక్.. విరాట్ కోహ్లీకి తీవ్ర గాయం ?
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నిన్న గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తీవ్రంగా గాయపడ్డాడు. గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో భాగంగా… విరాట్ కోహ్లీ కి గాయమైంది. Big shock for Bengaluru Virat Kohli suffers…