Virat Kohli: కోహ్లీ రెస్టారెంట్‌లో అత్యంత ఖరీదైన గొర్రె మాంసం..?
Virat Kohli: విరాట్ కోహ్లీ రెస్టారెంట్ One8 కమ్యూన్. ప్రస్తుతం ఖరీదైన మెనూతో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ వార్తల్లో నిలిచింది. విరాట్ కోహ్లీ 2017లో One8 కమ్యూన్ రెస్టారెంట్ చైన్ ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ ఇప్పుడు దేశంలోని అనేక పెద్ద నగరాలలో అవుట్ లెట్లను కలిగి ఉంది. ఇటీవల హైదరాబాద్ లోని విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో ఓ విద్యార్థి మొక్కజొన్నను ఆర్డర్ చేయకగా దానికి రూ. 525 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. The most…