Tollywood: తమిళ హీరోయిన్ తో తెలుగు డైరెక్టర్ ఎఫైర్.. చెన్నైలో సహజీవనం.?
Tollywood: సినిమా ఫీల్డ్ లో హీరోలు, డైరెక్టర్లు ఇతర నటినటులతో ఎఫైర్లు పెట్టుకోవడం కామన్.. నచ్చినన్ని రోజులు సహజీవనం చేసి ఆ తర్వాత వారికి వారే విడిపోతూ ఉంటారు. అలా యంగ్ హీరో, డైరెక్టర్లే కాకుండా పెళ్లయిన వారు కూడా ఇతర నటీనటులతో సహజీవనం చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఒక స్టార్ డైరెక్టర్, ఒక తమిళ హీరోయిన్ తో గత కొన్నాళ్లుగా సహజీవనం నడిపిస్తున్నారట.. అంతేకాదు ఆ హీరోయిన్ కోసం హైదరాబాదులో…