
Dhanush: అజిత్ కోసం ధనుష్ త్యాగం చేశాడా? పోస్ట్ పోన్ అయిన భారీ రిలీజ్ ప్లాన్!!
Dhanush: సినిమా రంగంలో ఒక సినిమా విడుదల కోసం మరొక సినిమా వాయిదా పడడం చాలా సహజం. మహేష్ బాబు తన శ్రీమంతుడు సినిమాను బాహుబలి కోసం వాయిదా వేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజిత్-ధనుష్ సినిమాల విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఇందులో అసలు ట్విస్ట్ వేరే ఉంది. Dhanush postpones Idli Kadai for Ajith ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ‘ఇడ్లీ కడాయి’ ఏప్రిల్ 10న విడుదల కావాల్సి…