The Producer who gave 5 tolas of gold to that director

Producer: ఆ డైరెక్టర్ కి 5 తులాల బంగారం ఇచ్చిన నిర్మాత.. ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే..?

Producer: సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉండాలే కానీ ఎవరైనా గుర్తింపునిస్తారు అనేది కొంతమంది డైరెక్టర్లను చూస్తే అర్థమవుతుంది. సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే కొంతమంది వ్యక్తులు, దర్శకులు చేసే సినిమాలు సూపర్ హిట్ అయినా సందర్భాల్లో దర్శకులకు రకరకాల బహుమతులు ఇస్తూ ఉండడం చూస్తున్నాం. అయితే తాజాగా సినిమా కనీసం మొదలు కాకముందే కథ విన్న నిర్మాత ఐదు తులాల బంగారం గిఫ్ట్ గా ఇచ్చారట. The Producer who gave 5 tolas of gold to…

Read More