
Suriya Speech: స్టేజ్ పైనే ఎమోషనల్ అయిన సూర్య.. భార్య, పిల్లలు పక్కన ఉండగానే!!
Suriya Speech: స్టార్ హీరో సూర్య Suriya) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల కంగువ (Kanguva) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయినా, ఇప్పుడు ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ (Next Project Hype) ఏర్పడింది. ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) తెరకెక్కిస్తున్న సూర్య 44 (Suriya 44) లో హీరోగా నటిస్తున్నాడు. Suriya Speech…