
Komatireddy: నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ కే నష్టం?
Komatireddy: తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్కే నష్టమ అంటూ… తన అనుచరులతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా… తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ… పైన అనేక రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అధిష్టానం క్లియరెన్స్ ఇస్తే తప్ప తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరగదు. అటు రాహుల్ గాంధీ అసలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో… తెలంగాణ…