
Konda Surekha: ఉత్తంకుమార్ రెడ్డి పరువు తీసిన కొండా సురేఖ ?
Konda Surekha: తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కులగనన విషయంలో కాంగ్రెస్ మంత్రులు… తమకు నచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. తాజాగా శాసనమండలి సాక్షిగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పరువు తీసి కొండా సురేఖ సంచలనానికి దారి తీశారు. Konda Surekha slams uttam kumar reddy కూరలో కరివేపాకు తీసేసినట్లు ఉత్తంకుమార్ రెడ్డి మాటలు నమ్మవద్దు అంటూ ఆమెకు ఉండే బద్దలు కొట్టడం జరిగింది. రెండు రోజుల కిందట ప్రెస్…