Devara 2 Movie Latest Update & News

Devara 2 Movie: ఎన్టీఆర్ ‘దేవర 2’ అప్‌డేట్.. షూటింగ్ డేట్ లీక్.. డీటెయిల్స్ ఇవే!!

Devara 2 Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన “దేవర” బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా, ఫ్యాన్స్ మరియు ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు, మేకర్స్ సీక్వెల్‌పై దృష్టి పెట్టారు. “దేవర -2” స్క్రిప్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి, మేకర్స్ ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. Devara 2 Movie Latest Update & News దర్శకుడు…

Read More